[Mental health]

Living in isolation
Supporting Children
Caring for the Elderly

శుభ్రత

చేతులు కడుక్కోవటం:ఎందుకు, ఎలా?
[Using masks]
బయటకు వెళ్లి తిరిగి రావటం
Physical distance
సాధారణంగా చేయగలిగినవి చేయలేనివి

[Households]

ఉపరితలాలని శుభ్రం చేయటం
ఇంటివద్ద వంట చేయటము
జబ్బుపడిన వారి సంరక్షణ

అత్యవసర సేవల ఉద్యోగి

వస్తువుల పంపిణీ
షాపులో పని చేయడము

శుభ్రత

చేతులు కడుక్కోవటం:ఎందుకు, ఎలా?

చేతులు కడుక్కోవడం ఎలా: ఓ పూర్తి మార్గదర్శకము

మంచి విషయం ఏమిటంటే వైరస్‍లు ఇతర జీవాల వెలుపల పునరుత్పత్తి చెందలేవు. మనం కేవలం మన పరిసరాల్లో ఉన్న వాటిని మనకి ఎక్కకుండా చూసుకోవాలి అంతే. ప్రత్యేకంగా కరోనా వైరస్‍లు సులభంగా సబ్బుతో నాశనమయ్యే బయటి పొర ఒకటి కలిగి ఉంటాయి. వైరస్‍ వచ్చే అవకాశం తగ్గించుకోవడానికి నియమం తప్పకుండా సబ్బుతో సరిగ్గా చేతులు కడుక్కోవడం ఉత్తమం. అయితే, కొన్ని సందర్భాల్లో సబ్బే కాకుండా వేరే ప్రత్యామ్నాయాలు మరియు వేరే పద్ధతులు కూడా పని చేస్తాయి. వేర్వేరు సందర్భాల్లో చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలో తెలియజెప్పే ఒక మార్గదర్శకము ఇది.

తెలుగు

main page

[Using masks]

[Masks: why, who, when]

[Masks are on most people’s minds and on many people’s faces. The guidelines from the government (and World Health Organization) on when and what type of mask the general public should use has changed over time. There is growing evidence that mask use by everyone helps to control spread of the disease. Masks prevent you from spreading the virus if you have it, and also decrease the risk of you getting the virus from others. It is now compulsory to wear masks when outside. Here is some information about masks and how they can be effective. ]

[English]

Gloves: why, who, when

In general, hand hygiene is crucial. Gloves are not required if you make sure to wash your hands regularly and try not to touch your face until you have washed. Gloves mean little if you use them all the time and also touch surfaces that have viruses and your face. It is best to use gloves only in high risk settings in the healthcare environment.

[English]

main page

బయటకు వెళ్లి తిరిగి రావటం

[Going out and returning home]

[During the lockdown we are instructed not to go out unless really necessary. You can decrease the transfer of the disease causing viruses by limiting your contact with people outside your immediate household, but this will work only if you pay attention to personal hygiene as well. When you need to go out to buy essentials like food or medicine, it is important to know what you should and should not do before, during and after a trip outside your home. Here we suggest some important precautions to take when you have to leave the house.]

[English]

main page

సాధారణంగా చేయగలిగినవి చేయలేనివి

[Do what it takes]

main page

[Households]

ఉపరితలాలని శుభ్రం చేయటం

[How to clean surfaces around you]

[To control the spread of any disease, in addition to personal hygiene, you should pay special attention to environmental hygiene, and CoViD-19 is no exception. Coronaviruses can remain on different types of surfaces for different periods of time. It is important to be careful to decrease the spread of the infection through these surfaces. You may be wondering which surfaces should be cleaned, how frequently, and what cleaning and disinfecting agents can be used to destroy these viruses. Here are some guidelines. ]

[English]

main page

ఇంటివద్ద వంట చేయటము

ఆహారం పై సమగ్ర సమాచారం

కోవిడ్-19 వ్యాపిస్తున్న ఈ తరుణంలో కలుషితమైన ఆహారం తింటున్నామేమో అని మీరు కలవరపడుతూ ఉండవచ్చు. సరుకులతో పాటు వచ్చిన కవర్లను ఏమి చెయ్యాలో మీకు తెలియకపోవచ్చు. మీకు నచ్చినవన్నీ తినవచ్చా? అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. అలా అయితే మీ సందేహాలకు మా వద్ద కొన్ని పరిష్కారాలు ఉన్నాయి.

తెలుగు

main page

జబ్బుపడిన వారి సంరక్షణ

మీ ఇంట్లో ఎవరికైనా సుస్తీ చేస్తే తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన అనారోగ్య నివారణ పద్ధతులు

ఫ్లూ జ్వరం లాగానే కోవిడ్19 సోకిన రోగులు చాలా శాతం మంది దగ్గు , జ్వరంతో బాధ పడతారు. మీ కుటుంబంలో ఎవరికైనా ఈ లక్షణాలు కనబడితే వారికి కోవిడ్19 సోకి ఉండవచ్చని తెలుసుకోండి. మీకు అందుబాటులో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని గాని , మీ కుటుంబ డాక్టర్ని గాని లేదా 011-23978046 నంబర్ గాని సంప్రదించండి. మీరు వివరించిన లక్షణాలను బట్టి అవసరమైతే వైద్యులు మిమ్మల్ని ఇంట్లో గాని, ప్రభుత్వ లేదా ప్రయివేటు ఆసుపత్రికి లేదా వైద్యపరీక్షల కేంద్రానికి వెళ్ళమని సూచించవచ్చు. సాధారణంగా ఆరోగ్యవంతులు 3 లేదా 5 రోజుల్లో తమంతట తామే కోలుకుంటారు. తమకు దగ్గు , జ్వరానికి సంబంధించిన లక్షణాలు పూర్తిగా తగ్గిన తరువాత కూడా రోగి ఇల్లు కదలకుండా రెండు వారాలు,అంటే 14 రోజులు ఉండిపోవాలి. ఈ సమయంలో రోగి తన కుటుంబ సభ్యుల సహకారంతో వైరస్ ఇంటి లోపలా, బయటా విస్తరించకుండా అన్ని జాగ్రత్తలు అవలంబించాలి.

తెలుగు

main page

అత్యవసర సేవల ఉద్యోగి

వస్తువుల పంపిణీ

డోర్డెలివరీచేసేవారుకరోనావైరస్బారినపడకుండాతీసుకోవలసినజాగ్రత్తలు

కరోనావైరస్ వ్యాప్తిని నివారించే నేపధ్యంలో ప్రభుత్వం విధించిన ఆంక్షలు నిత్యావసరాల కొనుగోలుకు ఆటంకం కలిగించవచ్చు. ఇటువంటి సమయంలో నిత్యావసరాల డోర్ డెలివరి కీలకం అవుతుంది అందువల్ల డెలివరి చేసే వారి ఆరోగ్య భద్రత చాలా ముఖ్యమైంది. నిత్యావసరాలు అనగా రోజువారి సరుకులు, గ్యాస్ సిలిండర్లు, న్యూస్ పేపర్లు, తినుబండారాలు, మందులు మొదలైనవి. పైన పేర్కొన్న యే వస్తువునైనా మీరు డెలివరీ చేస్తునట్టైతే గనుక, మీరు చాలామంది వ్యక్తులను కలుస్తుండొచ్చు మరియు ఇతరులు తాకిన వస్తువులను మీరు తాకుతుండొచ్చు. పైగా మీరు కరెన్సీ నోట్లను, నాణేలను క్రమం తప్పకుండా తాకుతుండొచ్చు మరియు మీతో పనిచేసేవారికి దగ్గరగా ఉంటూ, వారు తాకిన వాహనాన్ని మీరు కూడా తాకుతుండొచ్చు. పైవాటిలో ఏ ఒక్క పని మీరు చేస్తున్నా, మీ ఆరోగ్యం, మీ కుటుంబ ఆరోగ్యం మరియు మీ కస్టమర్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి, క్రింద పేర్కొన్న ఈ చిన్నపాటి జాగ్రత్తలను పాటించండి.

తెలుగు

main page

షాపులో పని చేయడము

 షాపులను వినియోగదారులకు,  షాపులో పనిచేసే వాళ్లకు సురక్షితంగా ఎలా ఉంచాలి?

ఆవశ్యక సేవలైన  కిరాణ షాపులు, మందులమ్మే షాపులు లాక్ డౌన్ సమయంలో తెరిచి ఉంచడానికి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఇలాంటి షాపులలో చాల మంది జనాభా వచ్చిపోతుంటారు కాబట్టి  వాటిలో కోవిడ్ జబ్బు వ్యాపించడానికి చాల ఆస్కారాలున్నాయి. ఉపరితలాలను శుభ్రంగా ఉంచడం, సామజిక దూరాన్ని పాటించడం, చేతులు కడుక్కోవటం లాంటివి కాకుండా, ఆవశ్యక సేవలందజేసే ఉద్యోగిగా మీరు కొన్ని ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవాలి. ఈ శ్రద్ధలు తీసుకోవడం వల్ల, మీరేకాదు, మీ సహఉద్యోగులు, మీ కుటుంబ సభ్యులు కూడా సురక్షితంగా ఉండడమే కాదు, మీరు ప్రజలకు నిత్యావసర వస్తువులను సరఫరా చేయడం కూడా కుదురుతుంది. 

తెలుగు

main page

జీవశాస్త్రం గురించి

వైరస్లు ఎంత చిన్నవి?

main page